⏳ Generating...
ఏకగ్రీవ ఎన్నికకు రూ.70 లక్షల ఆఫర్...
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

ఏకగ్రీవ ఎన్నికకు రూ.70 లక్షల ఆఫర్...

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

ఏపీలో సర్పంచ్ ఎన్నికల వేళ ఓ ఆసక్తికర ప్రతిపాదన తెరపైకి వచ్చింది. కడప జిల్లా రాజంపేట నియోజకవర్గంలోని రాయవరం గ్రామంలో తన భార్య తుమ్మల వెంకటలక్ష్మిని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామాభివృద్ధికి రూ.70 లక్షలు విరాళంగా ఇస్తానని జనసేనకు చెందిన లక్ష్మీనారాయణ ప్రకటించారు. గతంలో నాలుగుసార్లు సర్పంచ్‌గా పోటీ చేసిన ఆయన, ఈసారి తన భార్యను బరిలోకి దించాలని నిర్ణయించుకున్నారు. ఈ ప్రతిపాదనపై గ్రామంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.

👁️ 14

🔐 RMB News Login