⏳ Generating...
ఏపీకి తుఫాన్ ముప్పు.. నవంబర్ 19న అతి తీవ్ర తుఫాన్!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

ఏపీకి తుఫాన్ ముప్పు.. నవంబర్ 19న అతి తీవ్ర తుఫాన్!

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడుతూ తీవ్ర వాయుగుండంగా మారినట్లు విపత్తుల నిర్వహణ సంస్థ (SDMA) వెల్లడించింది. ప్రస్తుతం చెన్నైకి 720 కి.మీ., విశాఖపట్నానికి 820 కి.మీ. దూరంలో ఇది కొనసాగుతోంది. ఈ సాయంత్రానికి తుఫాన్‌గా, రేపటికి తీవ్ర తుఫాన్‌గా, నవంబర్ 19 నాటికి అతి తీవ్ర తుఫాన్‌గా మారే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో కోస్తాంధ్రలో గురు, శుక్రవారాల్లో గంటకు 40-60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

👁️ 47

🔐 RMB News Login