పరాశక్తి సిమెంట్ వైస్ ప్రెసిడెంట్ఎంఎస్ఎన్ రాజు 510 విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

పరాశక్తి సిమెంట్ వైస్ ప్రెసిడెంట్ఎంఎస్ఎన్ రాజు 510 విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ
RMB LIVE NEWS
RMB LIVE NEWS - భారతదేశపు #1 షార్ట్ న్యూస్ 📅 08 Aug 2026 RMB

పరాశక్తి సిమెంట్ వైస్ ప్రెసిడెంట్ఎంఎస్ఎన్ రాజు 510 విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ

| 📍 రెంటచింతల మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్ |

కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడాలన్నా ఉన్నత ఉద్యోగాలు సాధించాలన్నా విద్యే మూలమని ప్రతి ఒక్కరూ చదువుకుని గొప్పస్థితిలోకి రావాలని పరాశక్తి సిమెంట్స్ వైస్ ప్రసిడెంట్ ఎంఎస్ఎన్ రాజు కోరారు.. శుక్రవారం మండలంలోని మల్లవరం, జెట్టిపాలెం, పశర్లపాడు, గోలి తదితర గ్రామాల్లోని ప్రభత్వ పాఠశాలల్లో 510 మంది బాల బాలికలకు నోట్ పుస్తకాలు, పలకలు, పెన్నులు, పెన్సిళ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ ఎం. రామకృష్ణారెడ్డి, డీజీఎం జి.మల్లిఖార్జునరావు, కె.వేణుగోపాలరెడ్డి, హెచ్ఎంలు అమలబాబు, ఎం.సీతారావమ్మ, రూతమ్మ, సునీల్, మల్లిఖార్జునరావు, జయలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. I