
విజయవాడ మేయర్ వంగవీటి రాధాను కలిసిన దారం సుబ్బారావు!
విజయవాడ మేయర్ వంగవీటి రాధా గారిని దర్శి మున్సిపల్ చైర్మన్ దారం సుబ్బారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, యాదగిరి వాసు, కనకం శ్రీను, సైదా, దారం నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. విజయవాడలో జరిగిన ఈ మర్యాదపూర్వక భేటీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.