
గొట్టిపాటి లక్ష్మీ ఇంటి వేడుక.. నేతల సందడి!
నరసరావుపేటలో దర్శి టీడీపీ ఇన్‌చార్జి డా. గొట్టిపాటి లక్ష్మి, డా. లలిత్ సాగర్ దంపతుల కుమారుడి నూతన వస్త్ర బహూకరణ వేడుక ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహ రెడ్డి, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.