
మార్టూరులో వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీలోకి 30 కుటుంబాలు!
పంచాయతీ ఎన్నికల వేళ బాపట్ల జిల్లా మార్టూరులో వైసీపీకి షాక్ తగిలింది. మాజీ ఉపసర్పంచ్ కాకోలు రామారావుతో పాటు వైసీపీకి చెందిన 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై టీడీపీలో చేరినట్లు ఆయన తెలిపారు.