⏳ Generating...
జహీరాబాద్ చెరుకు రైతులకు టన్నుకు రూ.5,000 మద్దతు ధరపై హామీ!
RMB LIVE NEWS | India No.1 Short News AppRMB News

జహీరాబాద్ చెరుకు రైతులకు టన్నుకు రూ.5,000 మద్దతు ధరపై హామీ!

| 🌐 Telugu | 📍 ఆంధ్రప్రదేశ్

జహీరాబాద్ ప్రాంత చెరుకు రైతులకు మద్దతు ధర పెంపుపై కీలక పరిణామం చోటుచేసుకుంది. చెరుకు టన్నుకు రూ.5,000 ధర నిర్ణయించాలని కోరుతూ రైతుల బృందం సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, సీడీసీ చైర్మన్ ముబీన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో తెలంగాణ రాష్ట్ర కేన్ కమిషనర్ నర్సిరెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించింది. రైతుల విజ్ఞప్తిపై కేన్ కమిషనర్ సానుకూలంగా స్పందించి హామీ ఇచ్చినట్లు ప్రతినిధులు తెలిపారు. దీంతో జహీరాబాద్ చెరుకు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

👁️ 17

🔐 RMB News Login